మా వాటా మాకివ్వండి

మా వాటా మాకివ్వండి రాజ్యాధికారం సాధ‌నే బీసీల అభివృద్ధికి మార్గం జ‌న‌ర‌ల్ సీటు అంటే ఓసీలే పోటీకి నిల‌బ‌డాలా..? జనరల్‌ సీట్లు అందరివీ.. ఒక్క వర్గానికే ఎందుకు? ఓసీలకు నోట్ల బ‌లం ఉంటే.. బీసీల‌కు ఓట్ల బ‌లం ఉంది ఆ బ‌లాన్ని గుర్తించి ఐక్యంగా పోరాడితేనే స‌త్ఫ‌లితం బీసీల‌కు జ‌రుగుతున్న ద‌గాపై ఐక్య పోరాటాల‌తో ముందుకెళ్లాలి బీసీ నినాదంపై ఏ రూపంలో అయినా స‌ప్పుడైతే మంచిదే ఇప్పుడు మార్పున‌కు అడుగులు ప‌డుతున్నాయి.. పార్టీల్లో ఆ భ‌యం మొద‌లైంది వరంగల్ జీడ‌బ్ల్యూఎంసీ ఎన్నిక‌ల్లో బీసీల ప‌వ‌ర్...