యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి
యూపీఐ చార్జీల నుంచి ఎరువుల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలపై అదనపు భారం పడుతోంది డిజిటల్ లావాదేవీలకు ప్రత్యేక రాయితీ విధానం అమలు చేయాలి బ్యాంకులు, చెల్లింపు సంస్థలతో ప్రభుత్వం సమన్వయం చేయాలి రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు కాకతీయ,వరంగల్ : ఎరువులు, పురుగుమందులు, విత్తనాల విక్రయాలపై ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్న డీలర్లకు యూపీఐ లావాదేవీల చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని...