ఏసీబీకి చిక్కిన గోవిందరావుపేట తహసీల్దార్
ఏసీబీకి చిక్కిన గోవిందరావుపేట తహసీల్దార్ రూ.14 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత తహసీల్దార్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు భూమి పౌతి మార్పిడి కోసం లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం ఫిర్యాదు ఆధారంగా ముందస్తు ప్రణాళికతో తనిఖీలు ఏసీబీ అధికారుల అదుపులో తహసీల్దార్ సృజన్‌కుమార్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్ సృజన్‌కుమార్ రూ.14 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పట్టుకున్నారు. భూమి పౌతి మార్పిడి ప్రక్రియ కోసం లంచం డిమాండ్ చేసిన ఫిర్యాదుపై...