బీజేవైఎం మండల అధ్యక్షుడిగా శివసాయి గౌడ్
బీజేవైఎం మండల అధ్యక్షుడిగా శివసాయి గౌడ్ కాకతీయ, నెల్లికుదురు : బీజేవైఎం నెల్లికుదురు మండల నూతన అధ్యక్షుడిగా మండలంలోని నైనాల గ్రామానికి చెందిన పెరుమండ్ల శివసాయి గౌడ్ నియమితులయ్యారు. గురువారం జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు దీదీ మహేష్ నియామక పత్రాన్ని అందజేశారు. పార్టీలో యువమోర్చా ఉపాధ్యక్షుడిగా రెండుసార్లు, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శివ సాయి గౌడ్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జిల్లా...