దానం నాగేంద‌ర్‌కు షాక్‌..!

దానం నాగేంద‌ర్‌కు షాక్‌..! పార్టీ ఫిరాయింపుపై ఎమ్మెల్యే అన‌ర్హ‌త వేటు బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన వ్యవహారంపై కోర్టు ఆగ్ర‌హం ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే పదవి రద్దుతో ఉప ఎన్నికకు అవకాశం పోరాటం నాకు కొత్త కాదు.. మళ్లీ గెలుస్తా ఉప ఎన్నికల్లో ఖ‌చ్చితంగా విజయం సాధిస్తా సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై ఇంకా నిర్ణయం లేదు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ వ్యాఖ్య‌లు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : పోరాటం చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చానని, పోరాటం తనకు కొత్త కాదని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం...