పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలు నెరవేర్చాలి టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బుర్ర కృష్ణ ప్రసాద్గౌడ్ కాకతీయ, వేములవాడ: రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన, వాయిదాల ధోరణిని విడనాడి ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీఆర్టీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు బుర్ర కృష్ణ ప్రసాద్గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ డిమాండ్ చేశారు. వేములవాడ మండలంలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన టీఆర్టీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారు మాట్లాడారు. పెండింగ్లో ఉన్న 6 డీఏలను మంజూరు...