నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు క్రేన్లు, గజ ఈతగాళ్లు, బోట్లు సిద్ధంగా ఉంచాలి నిమజ్జన పాయింట్ల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి కలెక్టర్ దివాకర టీఎస్ కాకతీయ, ఖమ్మం బ్యూరో : గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. శనివారం దంసలాపురం చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్...