జమ్మికుంట మున్సిపాలిటీలో ‘ఆడియో’ కలకలం
జమ్మికుంట మున్సిపాలిటీలో ‘ఆడియో’ కలకలం కౌన్సిలర్ వర్సెస్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ వివాదం డీజిల్ బకాయిలు.. జేసీబీ పనులపై ఆరా వైరల్ ఆడియోలో లక్షల రూపాయల వ్యవహారం ప్రస్తావన జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్లు కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మధ్య నెలకొన్న వివాదం తాజాగా వైరల్ అవుతున్న ఫోన్ సంభాషణతో మరింత ముదిరింది. పాత మున్సిపల్ కార్యాలయంలోని శానిటరీ విభాగం గది వినియోగం, డీజిల్ నిర్వహణ, పెట్రోల్ బంకుల పాత బకాయిలు, జేసీబీ పనుల ఖర్చులపై ఇప్పటికే విభేదాలు ఉండగా.....