భూభారతి రీ-సర్వేలో భాగస్వాములు కావాలి

భూభారతి రీ-సర్వేలో భాగస్వాములు కావాలి భూ వివరాలను పక్కాగా నమోదు చేసుకోవాలి తేడాలు, అభ్యంతరాలను వెంటనే అధికారుల దృష్టికి తేవాలి వరంగల్‌ జిల్లా కలెక్టర్‌  సత్య శారద సూచన కాకతీయ, నల్లబెల్లి: భూభారతి రీ-సర్వే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద సూచించారు. నల్లబెల్లి మండలం అర్షనపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆమె రీ-సర్వే ప్రక్రియపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. రీ-సర్వే ద్వారా భూ వివరాలను పక్కాగా నమోదు చేయడంతో పాటు భవిష్యత్‌లో భూ...