జీఐఎస్‌తో ప్రతి ఆస్తి లెక్క తేల్చండి

జీఐఎస్‌తో ప్రతి ఆస్తి లెక్క తేల్చండి సమగ్ర ప్రాపర్టీ సర్వేకు పకడ్బందీ కార్యాచరణ సర్వేను పారదర్శకంగా, శాస్త్రీయంగా నిర్వహించాలి బల్దియా కమిషనర్‌ టి. వెంకన్న ఆదేశం కాకతీయ, వరంగల్ ప్ర‌తినిధి : గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని ప్రతి ఆస్తిని జీఐఎస్‌ విధానంలో లెక్క తేల్చేందుకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని బల్దియా కమిషనర్‌ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం కమిషనర్‌ క్యాంపు కార్యాలయంలో జీఐఎస్‌ టెక్నికల్‌ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి ఆస్తిపన్ను సర్వే విధివిధానాలు, సాంకేతిక అంశాలు, డేటా సేకరణ, భవిష్యత్‌ వినియోగంపై...