ఈ డాక్ట‌ర్లు మార‌రా..?!

ఈ డాక్ట‌ర్లు మార‌రా..?! రాయపర్తి పీహెచ్‌సీలో ఉదయమూ కనిపించని డాక్టర్లు  ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాలు పెడచెవిన పెడుతున్న వైద్యులు ఓపి వేళలోనూ జాడ లేని వైద్యులు..రోగుల ఎదురుచూపులు.. ఈసారైనా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేక మళ్లీ గాలికి వదిలేస్తారా?  కాకతీయ, రాయపర్తి : ఎమ్మెల్యే, కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీలు చేసినా రాయపర్తి పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది తీరులో మార్పు కనిపించడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల ఆసుపత్రి సాయంత్రం 4 గంటలకే తాళాలు వేస్తున్నదనే అంశంపై గతంలో...