10ఏళ్ల‌లో వేల కోట్లు ఎట్లా సంపాదించారు

10ఏళ్ల‌లో వేల కోట్లు ఎట్లా సంపాదించారు వ‌చ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే ఉప‌యోగ‌ప‌డింది 2014లో ఒక్క ఎకరం లేదన్న వారికిప్పుడు వందల ఎకరాలు? ఆస్తుల వివరాలు చెప్పకుండా ఎదురుదాడి ఏం వైఖ‌రి? దేవాదుల నీటితో స్టేషన్‌ఘన్‌పూర్‌ రైతులకు సాగునీరు అవినీతి, అక్రమాలకు తావులేకుండా పథకాల అమలు మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాక‌తీయ‌, ధ‌ర్మ‌సాగ‌ర్ :  2014లో ఒక్క ఎకరం కూడా లేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న కల్వకుంట్ల కుటుంబానికి 2026 నాటికి వందల ఎకరాలు, వేల కోట్ల ఆస్తులు ఎలా...