కడియం.. రెడీగా ఉండు!

కడియం.. రెడీగా ఉండు! దానం నాగేందర్‌లాగే నీపైనా అనర్హత వేటు తప్పదు ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు కీలక మలుపు స్పీకర్‌ నిర్ణయంపైనా న్యాయస్థానాల జోక్యం సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాల్సిందే దానం నాగేందర్‌ తొలి వికెట్‌.. ఇక కడియమే మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హెచ్చరిక కాకతీయ, హన్మకొండ : కడియం శ్రీహరి.. రెడీగా ఉండు.. దానం నాగేందర్‌కు వచ్చిన తీర్పే నీ విషయంలోనూ వస్తుంది అంటూ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ తరఫున ప్రజల తీర్పుతో గెలిచిన ఎమ్మెల్యేలు మరో పార్టీలో...