ఎంపీ ల్యాడ్స్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి

ఎంపీ ల్యాడ్స్‌ పనులు త్వరగా పూర్తి చేయాలి అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం ఉండొద్దు ప్రారంభం కావాల్సిన పనులను వేగంగా చేపట్టాలి హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి కాకతీయ, హన్మకొండ: ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఎంపీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ,...