నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయండి
నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయండి ఆదివారం లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి చెరువుల్లో పారిశుద్ధ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న కాకతీయ, వరంగల్ : నగరంలో వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఆదివారం లోగా పూర్తి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు. శనివారం మడికొండ, బంధం, సిద్ధేశ్వర గుండం, ఉర్సుగుట్ట, బేస్తం, అగర్తల, కట్టమల్లన్న, చిన్నవడ్డేపల్లి, ముచ్చర్ల, హసన్‌పర్తి, భీమారం తదితర నిమజ్జన చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐదవ...