వనమా ఇంట్లో వారసత్వ వార్‌!

వనమా ఇంట్లో వారసత్వ వార్‌! కూతురి కోసం రాఘవ పట్టు.. మనవడి కోసం తాత ఆలోచన రాజకీయ వారసత్వంపై తండ్రీకొడుకుల మధ్య విభేదాలు అలేఖ్యను రాజకీయాల్లోకి తేవాలని రాఘవ ఒత్తిడి సాయినాథ్‌ను రంగంలోకి దించాలని మాజీ ఎమ్మెల్యే వనమా యోచన సస్పెన్షన్‌ తొలగక రాఘవలో అసంతృప్తి వద్దిరాజు మ‌న అభ్య‌ర్థి అంటూ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌తో ముదిరిన వ్య‌వ‌హారం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కొత్త‌గూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంక‌టేశ్వ‌రావు కుటుంబంలో రాజకీయ వారసత్వ వ్యవహారం చిచ్చు రేపుతున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ...