విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి
విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి పేపర్ లీకేజీలు, పరీక్షల జాప్యాలకు అడ్డుకట్ట వేయాలి విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలపై పోరాటం హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి కాకతీయ, హన్మకొండ : విద్యార్థుల హక్కులు, ఉజ్వల భవిష్యత్తు కోసం నిశ్శబ్దంగా ఉండకుండా ఒక్కతాటిపైకి రావాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ఛాత్రోం కీ గూంజ్–విద్యార్థుల గర్జన కార్యక్రమానికి మద్దతుగా శుక్రవారం హనుమకొండ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ఆయన...