వర్ధన్నపేట సర్కారు దవాఖానాలో దారుణం..

వర్ధన్నపేట సర్కారు దవాఖానాలో దారుణం.. శవాన్ని పీక్కుతిన్న ఎలుకలు! ఫ్రీజర్ లేకపోవడమే కారణమా? మార్చురీలో కనీస వసతుల కరువు - బంధువుల ఆందోళన కాకతీయ, వర్ధన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మరచిపోయే ఘటన చోటుచేసుకుంది. మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని ఎలుకలు కొరకడం వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కలకలం రేపింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలానికి చెందిన గారె వీరయ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని శనివారం రాత్రి వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి...