మద్యం మత్తులో తమ్ముడి దారుణ హత్య

మద్యం మత్తులో తమ్ముడి దారుణ హత్య అన్న చేతిలో తమ్ముడు బలి.. కత్తితో దాడి కాకతీయ, గీసుగొండ: మద్యం మత్తు అన్న దమ్ముల మధ్య ఘర్షణకు దారితీసి చివరకు తమ్ముడి ప్రాణాలను బలిగొంది. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 16వ డివిజన్‌ కీర్తినగర్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ మహానగరపాలక సంస్థ 16వ డివిజన్ కీర్తి నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఎలుబాక రాజయ్య కుమారులు ఎలుబాక...