దానం దారెటు..?

దానం దారెటు..? సుప్రీం తలుపు త‌ట్టిన దానం నాగేంద‌ర్‌ కేవియట్ పిటిష‌న్లు దాఖ‌లు చేసిన‌ బీఆర్‌ఎస్‌, బీజేపీ సుప్రీంలో ఊరట రాకుంటే ఖైరతాబాద్‌లో బైపోల్‌ ఉప ఎన్నిక‌లో దానం బరిలో దిగుతారా.. లేక ఎమ్మెల్సీతో స‌ర్దుకుంటారా..?! దానం కాకుంటే ప్రత్యామ్నాయ అభ్యర్థిపై హైకమాండ్‌ కసరత్తు అదే స‌మ‌యంలో దానంకు ఎమ్మెల్సీపై కాంగ్రెస్‌లో చర్చ కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్‌ రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో నియోజకవర్గం...