ఐక్యతకు.. భక్తికి.. సంస్కృతికి ప్రతీక గణేశ్‌ నవరాత్రులు

ఐక్యతకు.. భక్తికి.. సంస్కృతికి ప్రతీక గణేశ్‌ నవరాత్రులు కులమతాలకు అతీతంగా ఒకే కుటుంబంగా వేడుకలు భక్తితోపాటు సామాజిక బాధ్యతను చాటాలి సేవా కార్యక్రమాలతో పండుగకు సార్థకత బీజేపీ రాష్ట్ర నాయకుడు పేరం గోపికృష్ణ పిలుపు కాకతీయ, హన్మకొండ : గణేశ్‌ నవరాత్రులు కేవలం పూజలు, ఉత్సవాలకు పరిమితం కాకుండా ఐక్యత, భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సామాజిక పండుగగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు పేరం గోపికృష్ణ అన్నారు. కులమతాలకు అతీతంగా అందరూ ఒకే కుటుంబంగా కలిసిమెలిసి వేడుకలు నిర్వహించాలని, భక్తితోపాటు సామాజిక...