తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్ట్
తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్ట్ డబ్బుల విషయంలో గొడవలే హత్యకు కారణం ఏసీపీ మామునూరు ఎన్. వెంకటేష్ గరీబ్‌నగర్ మర్డర్ కేసులో నిందితుడి అరెస్టు కాకతీయ, గీసుగొండ : గీసుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గరీబ్‌నగర్‌లో తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేసిన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏసీపీ మామునూరు ఎన్. వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం.. 19-09-2026 రాత్రి 21:30 గంటల సమయంలో అద్దె ఇంట్లో ఎలుబాక ప్రసాద్ (31) కత్తిపోట్లకు గురై మృతి చెందాడు....