కోల్డ్‌ ‘చోరేజీలు’!

కోల్డ్‌ ‘చోరేజీలు’! ఏనుమాములలో జీరో చీకటి వ్యాపారం ప్రభుత్వ నిఘా ఉన్నా ఆగని దందా! తెర వెనుక జరుగుతున్న తతంగం ఏంటి? మార్కెట్‌ ప్రమేయం లేకుండానే మిర్చి తరలింపు? పట్టీలు.. వే బ్రిడ్జి స్లిప్పుల మధ్య పొంతన ఉందా? కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన ఏనుమాముల మార్కెట్‌ పరిధిలోని కోల్డ్‌ స్టోరేజీల చుట్టూ అనుమానాలు ముసురుకుంటున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చిని భద్రపరచాల్సిన కోల్డ్‌ స్టోరేజీలు.. అక్రమ లావాదేవీలకు అడ్డాలుగా మారుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి....