బంగారు వ్యాపారులకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు
బంగారు వ్యాపారులకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు రూ. 4.20 లక్షల వరకు అక్రమ వసూళ్లు పోలీస్ యూనిఫాం, మొబైల్ ఫోన్ స్వాధీనం మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కాకతీయ, మహబూబాబాద్ : పోలీసులుగా నటిస్తూ బంగారు వ్యాపారులను ఫోన్‌లో బెదిరించి ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను కేసముద్రం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పోలీస్ యూనిఫాం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు....