విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ
విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ దూర ప్రాంతాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ముందుకు సాగాలి ప్రవాస భారతీయుడు గాదె అరుణగోపాల్‌రెడ్డి సూచన కాకతీయ, పెద్దవంగర : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సైకిళ్లు పంపిణీ చేసినట్లు ప్రవాస భారతీయుడు గాదె అరుణగోపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని అవుతాపురం గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాదె అరుణగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలకు భవనం నిర్మించి ఇవ్వడంతో...