ఆశ్రమ పాఠశాలలో ఆగని అలజడి

ఆశ్రమ పాఠశాలలో ఆగని అలజడి గిరిజన బాలికల హాస్టళ్లలో ఏం జరుగుతోంది..? కరువవుతున్న భద్రత.. పర్యవేక్షణ గాలికి స్టడీ అవర్స్‌లో కర్రతో కొట్టిన లీడర్ విద్యార్ది.. ముగ్గురికి అస్వస్థత అర్ధరాత్రి విద్యార్థుల ఫోన్‌తో వెలుగులోకి ఘటన వార్డెన్ తీరు పై తల్లిదండ్రుల ఆగ్రహం వరుస ఘటనలతో హాస్టళ్ల నిర్వహణపై ప్రశ్నలు పర్యవేక్షణ లోపాలతోనే ఘటనలు పునరావృతం బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్న తల్లిదండ్రులు కాకతీయ, ఏటూరునాగారం: గిరిజన బాలికలకు రక్షణగా నిలవాల్సిన ఆశ్రమ పాఠశాలలో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. విద్యార్థినుల పర్యవేక్షణ బాధ్యతలు...