బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి

బీసీల్లో రాజ‌కీయ‌ చైత‌న్యం రావాలి విద్యతోనే బీసీలు ఉన్నతమైన ఎదుగుద‌ల సాధ్యం హక్కుల సాధ‌న‌కు గ‌ళం విప్పాలి.. చేత‌నైనా పోరాటం చేయాలి రాజ‌కీయాల‌ను అస‌హ్యించుకుంటే ఏం ప్ర‌యోజ‌నం.. ఇక మార్పు ఎలా సాధ్యం..?! బీసీ ఉద్య‌మం అంటే ఓసీల‌ను వ్యతిరేకించ‌డం కాదు.. మ‌న హ‌క్కులే ల‌క్ష్యం కావాలి క‌నిపించ‌ని కుల వివక్షే నాలో కసిని పెంచింది..ఈ స్థాయికి చేర్చిది వైద్యుడిగా పేదలకు న్యాయం చేయాలన్నదే నా సిద్ధాంతం ఈటలే నా రాజకీయ గురువు.. ఆయన వెంటే నా న‌డ‌క‌ పరకాల ప్రజలతోనే నా రాజకీయ...