ఎంజీఎంలో పెచ్చులూడిన ఘటనపై ప్రభుత్వం సీరియస్
ఎంజీఎంలో పెచ్చులూడిన ఘటనపై ప్రభుత్వం సీరియస్ పాత భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జె. చోంగ్తు ఆదేశం కాకతీయ, వరంగల్ : ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడిపడిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జె. చోంగ్తు, ఐఏఎస్ సీరియస్‌గా స్పందించారు. సోమవారం ఆమె ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, నిన్న పెచ్చులు ఊడిన ఆరోగ్యశ్రీ వార్డును పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, భవనం స్థితిగతులపై...