17వ వసంతంలోకి యంగ్ స్టార్స్ యూత్!
17వ వసంతంలోకి యంగ్ స్టార్స్ యూత్! సేవా స్ఫూర్తితో 17 ఏళ్ల ప్రస్థానం 2009లో మొదలై.. గ్రామ యువతకు ఐక్యతా వేదికగా పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకుడితో నవరాత్రులు వావిలాల గణేష్ లడ్డూకు ప్రత్యేక గుర్తింపు స్థాపకుల బాటలో కొత్త నాయకత్వం.. సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ముందుకు కాకతీయ, మహబూబాబాద్ : ఒక చిన్న ఆలోచనగా మొదలైన యంగ్ స్టార్స్ యూత్.. 17వ వసంతంలోకి అడుగుపెట్టి గ్రామ యువతకు ఐక్యత, సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది. 2009లో బైరి రంజిత్‌కుమార్, మద్దెల రాజేష్ ఆలోచనతో...