రిమ్స్ పిల్లల వార్డులో పేలిన ఏసీ
రిమ్స్ పిల్లల వార్డులో పేలిన ఏసీ ఎస్‌ఎన్‌సీయూలో ఏసీ నుంచి ఒక్కసారిగా పొగలు ప్రమాద సమయంలో 27 మంది నవజాత శిశువులు వెంటిలేటర్‌పై ఉన్న ప్రీటర్మ్ బేబీ మృతి అద్దాలు పగలగొట్టి పసికందులను రక్షించిన సిబ్బంది ప్రైవేట్ ఆస్పత్రులకు హుటాహుటిన తరలింపు ఘటనాస్థలికి కలెక్టర్ రాజర్షి, ఎస్పీ.. సహాయక చర్యల పర్యవేక్షణ కాకతీయ, ఆదిలాబాద్ : నిత్యం రోగులతో రద్దీగా ఉండే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ విభాగం(ఎస్‌ఎన్‌సీయూ)లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం కలకలం రేపింది. ప్రమాద సమయంలో వార్డులో 27...