నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ ఇళ్లల్లో ఏసీబీ సోదాలు
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ ఇళ్లల్లో ఏసీబీ సోదాలు లక్ష్మీ భాస్కర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లుగా కేసు హైదరాబాద్ సహా మరో రెండు జిల్లాలో ఏకకాలంలో 2 చోట్ల తనిఖీలు ఆస్తులు.. ఆర్థిక లావాదేవీలపైనా ఆరా కాకతీయ, తెలంగాణ బ్యూరో: నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసులో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) మంగళవారం సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌లోని ఆమె నివాసంతోపాటు 3 జిల్లాల్లో మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు...