దళితులు, గిరిజనులకు భరోసా

దళితులు, గిరిజనులకు భరోసా ప్రభుత్వ పథకాలు.. కార్యక్రమాల్లో పెద్దపీట ఎస్సీ, ఎస్టీ బాధితులకు సత్వర న్యాయం అట్రాసిటీ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి.. గ్రీన్‌ ఛానెల్‌లో నిధులు అత్యధిక కేసులున్న 73 గ్రామాలపై ప్రత్యేక నిఘా హైలెవెల్‌ కమిటీ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని, ఎస్సీ, ఎస్టీలపై...