నాగేంద్రుడికి భాద్రపద మాస ప్రత్యేక పూజలు
నాగేంద్రుడికి భాద్రపద మాస ప్రత్యేక పూజలు 27 నుంచి స్వామివారి మండల దీక్షలు ప్రారంభం ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు కాకతీయ, గీసుగొండ : భాద్రపద మాసం రెండో మంగళవారాన్ని పురస్కరించుకుని నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలి గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో భాద్రపద మాసం రెండో మంగళవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనా చార్యులు వైదిక మంత్రో చ్ఛరణల నడుమ స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం...