గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రక్తదానం

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రక్తదానం జై భవాని కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం కాకతీయ, హనుమకొండ : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కిషన్‌పుర జై భవాని కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరికిపండ్ల నవీన్, కునమల్ల సునీల్, దాసి రమేష్, కునమల్ల అఖిల్, వేములపల్లి రాజకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు యువకులు, భక్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం చేయకుండా సామాజిక సేవా కార్యక్రమాలకు వేదికగా మలచాలనే...