వరంగల్ కేఎంసీ నర్సింగ్ కళాశాలలో వసూళ్ల కలకలం
వరంగల్ కేఎంసీ నర్సింగ్ కళాశాలలో వసూళ్ల కలకలం విద్యార్థుల నుంచి రూ.10 వేల వసూళ్ల ఆరోపణ డీఎంఈకి 10 పేజీల ఫిర్యాదు చేసిన విద్యార్థులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సీరియస్ అయిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ కు వివరణ కోరుతూ ఆదేశాలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ కాకతీయ వైద్య కళాశాల (కేఎంసీ) పరిధిలోని నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు పెను కలకలం రేపుతున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ...