భక్తి పేరుతో అశాంతికి తావివ్వొద్దు

భక్తి పేరుతో అశాంతికి తావివ్వొద్దు పగటి వేళల్లోనే నిమజ్జనం పూర్తి చేసుకోవాలి శంకరపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్‌రెడ్డి సూచన కాకతీయ, శంకరపట్నం: వినాయక నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని శంకరపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్‌రెడ్డి మండల ప్రజలకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. అధిక శబ్దంతో డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌లు వినియోగించవద్దని సూచించారు. వీలైనంత వరకు వెలుతురు ఉన్న సమయంలోనే నిమజ్జనం పూర్తి చేసుకోవాలన్నారు. నీటి వద్ద అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లలు, యువత...