రెబ్బెన గోదాం నుంచే రేషన్‌ దందా!

రెబ్బెన గోదాం నుంచే రేషన్‌ దందా! ప‌ట్ట‌ణ శివారులోనే భారీ స్టాకు పాయింట్‌ పీడీఎస్‌ బియ్యం తూకాలు.. ప్యాకింగ్ అక్క‌డే చిన్న వ్యాపారులు, ఏజెంట్ల నుంచి చేరుతున్న రైస్‌ అవసరానికి తగ్గట్టుగా చుట్టు ప‌క్క‌ల ప్ర‌దేశాల్లో స్టాక్‌ పాయింట్ల ఏర్పాటు రాత్రివేళల్లో గోదాం నుంచి లారీల్లో తరలింపు రైళ్లలోనూ మిల్లుల పేరుతో లోడింగ్‌..? పదుల సంఖ్యలో ఏజెంట్లతో రేష‌న్ డాన్ భారీ నెట్‌వర్క్‌ స్మ‌గ్ల‌ర్‌కు స‌లాం కొడుతున్న ఆఫీస‌ర్ల‌పై ఉత్త‌రం కాక‌తీయ‌కు స‌మాచారం కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో యథేచ్ఛగా...