ఎంజీఎంలో ఉద్రిక్తత

ఎంజీఎంలో ఉద్రిక్తత ఆస్ప‌త్రిలోకి వెళ్ల‌కుండా మాజీ ఎమ్మెల్యే దాస్యంను అడ్డుకున్న‌పోలీసులు భ‌వ‌నాలకు పెచ్చులూడ‌టాన్ని ప‌రిశీలించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు అనుమ‌తి లేదంటూ ఎంజీఎం ప్రాంగ‌ణంలోనే నిలిపిన పోలీసులు రోగుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌నివ్వాల‌ని కోరిన మాజీ ఎమ్మెల్యే నిరాక‌రించ‌డంతో బీఆర్ఎస్ శ్రేణుల‌కు పోలీసులకు మ‌ధ్య‌  తోపులాట పెనుగులాట‌, తొక్కిస‌లాట‌లో విన‌య్‌భాస్క‌ర్‌ కాలు, చేతికి తీవ్ర గాయాలు..ర‌క్త‌స్రావం నాకు ఎంజీఎంలోనే చికిత్స చేయాలంటూ  ప‌ట్టు గంట‌పాటు ఎంజీఎం ఎదుట కొన‌సాగిన హైటెన్ష‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బీఆర్ఎస్ నేత‌ల ఆందోళ‌న‌..! కాకతీయ, వరంగల్ : వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి...