దానంకు సుప్రీంలో షాక్
దానంకు సుప్రీంలో షాక్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు ఖరారు హైకోర్టు తీర్పులో జోక్యానికి సుప్రీం నిరాకరణ మరో పార్టీ తరఫున పోటీ చేయడంపై కీలక వ్యాఖ్యలు ‘ఘర్ వాపసీ’ చట్టసభలకు వర్తించదని స్పష్టీకరణ ‘ఆయారాం.. గయారాం’ పెరుగుతున్నారంటూ వ్యాఖ్య ఉపఎన్నికపై సీఎం నిర్ణయమే ఫైనల్ : దానం నాగేందర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత...