సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత
సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత కరెంటు కోతలపై సింగరేణి భవన్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా తగ్గిపోయింది సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా బకాయిలు కేసీఆర్ పాలనలో 24 గంటల కరెంటు.. ఇప్పుడు కోతలే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కాకతీయ, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కరెంటు కుట్రలను ప్రజల ముందు బయటపెడతామని మాజీ మంత్రి, టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణలో తీవ్ర విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమలకు పవర్...