రోడ్డుపై బిల్డింగ్ నిర్మాణం

రోడ్డుపై బిల్డింగ్ నిర్మాణం రోడ్డును క‌బ్జా చేస్తూ క‌న్‌స్ట్రక్ష‌న్‌ అక్రమ నిర్మాణంపై చూసి చూడ‌న‌ట్లుగా జీడబ్ల్యూఎంసీ టౌన్ ప్లానింగ్‌ అధికారుల అండతోనే రెచ్చిపోతున్న బిల్డర్లు ఉర్సుగుట్ట శ్రీలక్ష్మి కార్ జోన్ పక్కన భవంతి 30 అడుగుల రోడ్డును మింగేసిన నిర్మాణం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) పరిధిలో అక్రమ నిర్మాణాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. మాస్టర్ ప్లాన్, నిబంధనలు, జీవోలు అన్నీ తుంగలో తొక్కుతూ కొందరు నిర్మాణదారులు యథేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. నగరం నడిబొడ్డున, అధికారుల కళ్లెదుటే అక్రమ...