సాయి వర్షిణికి సీపీ శ్వేత అభినందనలు
సాయి వర్షిణికి సీపీ శ్వేత అభినందనలు సాఫ్ట్‌బాల్ అండర్-15 ఆసియా కప్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం కాకతీయ, హనుమకొండ : భారత సాఫ్ట్‌బాల్ జట్టుకు ఎంపికైన హనుమకొండకు చెందిన క్రీడాకారిణి వెల్పుల సాయి వర్షిణిని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత అభినందించారు. తెలంగాణ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ పిల్లి సాంబశివరావు ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ తాబేటి రాజేందర్, ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల సాంబమూర్తి, కోచ్ పోలేపాక వినయ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీని...