మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి

మారుమూల గూడాలకు విద్య.. మల్లూరుకు అభివృద్ధి మారుమూల గూడాల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం మామిడిగూడెం, కొమరం భీమ్‌నగర్‌లో పాఠశాలలు ప్రారంభం గిరిజన చిన్నారుల ప్రతిభను ప్రశంసించిన మంత్రి సీతక్క మామిడిగూడెంలో మౌలిక వసతుల కల్పనకు హామీ సహజత్వాన్ని కాపాడుతూ మల్లూరు ఆలయ అభివృద్ధి మాస్టర్‌ప్లాన్‌తో భక్తులకు మెరుగైన సౌకర్యాలు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క కాకతీయ, ఏటూరునాగారం : మారుమూల గిరిజన గూడాల్లోని చిన్నారులకు విద్యను చేరువ చేసి నాణ్యమైన విద్యావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌,...