లంచాల నిలయంగా ఏటూరునాగారం ఆసుపత్రి

లంచాల నిలయంగా ఏటూరునాగారం ఆసుపత్రి వైద్య సేవల పేరుతో వసూళ్ల ఆరోపణలు సర్టిఫికెట్లకూ డబ్బులు వసూలు చేస్తున్నారా? ఎస్‌ఎఫ్‌ఐ ములుగు జిల్లా కార్యదర్శి టి.ఎల్‌. రవి డిమాండ్‌ కాకతీయ, ఏటూరునాగారం : ఏజెన్సీ ప్రాంతంలోని పేద, గిరిజనులకు ఉచిత వైద్య సేవలు అందించాల్సిన ఏటూరునాగారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ ములుగు జిల్లా కార్యదర్శి టి.ఎల్‌. రవి తెలిపారు. ఆరోపణలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఐదారు మండలాల నుంచి ప్రతిరోజూ...