ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య
ఆర్థిక సమస్యలతో రైతు ఆత్మహత్య గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి ఎంజీఎం నుంచి ఏకశిల ఆసుపత్రికి తరలింపు గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్ కాకతీయ, గీసుగొండ : ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో మనస్తాపానికి గురైన రైతు గడ్డిమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వంచనగిరిలో చోటుచేసుకుంది. సీఐ డి.విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. వంచనగిరికి చెందిన ఎడ్డె రవికుమార్ (42) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక, వ్యక్తిగత సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల...