బీఆర్‌ఎస్ పాలనలో విద్యుత్ రంగానికి స్వర్ణయుగం
బీఆర్‌ఎస్ పాలనలో విద్యుత్ రంగానికి స్వర్ణయుగం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 7,778 నుంచి 18,567 మెగావాట్లకు ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను భారీగా విస్తరించాం గరిష్ఠ డిమాండ్ 6,666 నుంచి 15,497 మెగావాట్లకు పెరిగింది కాంగ్రెస్ పాలనలో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా నిలిపివేత రైతులకు కనీసం 7 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదు ఎత్తిపోతల మోటార్లను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కాకతీయ, హైదరాబాద్ : బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ విద్యుత్ రంగానికి స్వర్ణయుగం వచ్చిందని, పటిష్టమైన...