డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు
డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు హైదరాబాద్, జహీరాబాద్‌లో ఏకకాలంలో సోదాలు 8 మంది ఇళ్ల నుంచి కీలక పత్రాలు, ఆధారాలు స్వాధీనం బొమ్మ వెంకటేష్ ఇంట్లో రూ.1.35 కోట్ల నగదు విదేశీ కరెన్సీ, 14 లీటర్ల మద్యం పట్టివేత కాకతీయ, హైదరాబాద్ : అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న 8 మంది ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జహీరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు...