ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా?
ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా? ఉద్యోగుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలి పీఆర్సీ అమలు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలి సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి ఈహెచ్‌ఎస్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి కాకతీయ, హైదరాబాద్ : ఉద్యోగులను బాధ్యులను చేసి ప్రజల్లో దోషులుగా చూపేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి విమర్శించారు. ఉద్యోగుల హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని,...