యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పాట విడుదల

యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ పాట విడుదల 50 ఏళ్ల ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలకు గుర్తుగా పూర్వ వాలంటీర్లకు సన్మానం వీసీ కర్నాటి ప్రతాపరెడ్డి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్ర కాకతీయ, హనుమకొండ : కాకతీయ విశ్వవిద్యాలయం 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) సెల్‌ ఆధ్వర్యంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ 50 ఏళ్ల చరిత్ర, విద్యార్థి ఉద్యమాలు, సామాజిక సేవలు, విద్య, పరిశోధన ప్రస్థానాన్ని ప్రతిబింబించే యుద్ధభూమి కాకతీయ యూనివర్సిటీ...