గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలి

గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలి ఇంట్లో బంధించిన అత్త మీరాబాయిపై చర్యలు తీసుకోవాలి రాసిచ్చిన ఇల్లు, ఆస్తులు ఇప్పించాలి ప్రజా సంఘాల నాయకులు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ కాకతీయ, మ‌హ‌బూబాబాద్ : న్యాయం కోసం ఇంటిలో బంధించబడి నిరసన చేస్తున్న గూడూరు జయశ్రీకి న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, చుంచు రాజేందర్‌, నేదునూరి జ్యోతి, మాదాసి సురేష్‌ కోరారు. గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సుబేదారి ఎస్సై సుమన్‌కు వినతిపత్రం అందజేశారు. జయశ్రీపై గతంలో అత్త మీరాబాయి, భర్త...